పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముందంజలో తీన్మార్ మల్లన్న | Oneindia Telugu

2024-06-06 3

In Nalgonda-Khammam-Warangal graduate MLC elections, Congress candidate Theinmar Mallanna continues to lead. Mallanna is leading with more than 14 thousand votes.
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతూన్నారు. మల్లన్న 14 వేలకు పైగా ఓట్లతో ముందంజలో ఉన్నారు.

~VR.238~CA.240~ED.232~HT.286~